తిరుపతిలో జరిగిన ఘటన బాధ కలిగించింది- పవన్ 4 h ago

featured-image

AP : తిరుపతిలో జరిగిన ఘటన బాధ కలిగించిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు పనిచేయడం తప్ప విజయం గురించి తెలియదన్నారు. అటువంటి నాకు పిఠాపురం ప్రజలు ఘనవిజయం ఇచ్చారని తెలిపారు. మీరు ఇచ్చిన విజయంతో రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పిఠాపురంలో సంక్రాంతి బాగా చేసుకుందామని అనుకున్నాను.. తిరుపతి ఘటనతో తగ్గించి చేస్తున్నానన్నారు. నా జన్మ అంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని పవన్‌ పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD